సోమవారం 4 జనవరి 2010

"మహానటి సావిత్రి" సిత్రాల్లో...



కొత్త సంవత్సరం లో మొదటి పోస్ట్ "మహానటి సావిత్రి" గారి స్లైడ్ షో తో మొదలు.

ఇందులోని చిత్రాలు "నందమూరి ఫాన్స్ బ్లాగ్" లోంచి తీసుకున్నా,వారికేమన్నా అభ్యంతరముంటే తెలియచేస్తే వాటిని తొలగించగలను".

భవదీయుడు శ్రీనివాస్ పప్పు.

8 వ్యాఖ్యలు:

తృష్ణ చెప్పారు...

ఆహా...ఓహో...ఓహోహో....

srujana చెప్పారు...

ఆహా ఎంతబాగుందో.

ప్రేరణ... చెప్పారు...

బాగుంది..

'Padmarpita' చెప్పారు...

చూస్తూనే ఉండాలనిపిస్తుంది!

రమణి చెప్పారు...

Happy new year.. slide show baagundi.

చైతన్య చెప్పారు...

నూతన సంవత్సర శుభాకాంక్షలు!

చిత్రాలు చాలా బాగున్నాయి...

sowmya చెప్పారు...

అబ్బ భలే పోస్ట్ పెట్టారండీ...అద్భుతం, అనన్య సామాన్యం

saritha చెప్పారు...

ennallaku naa abhimana natini choosaanu.chalaa thanks andee.